ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుల్వామాలో ఉగ్రవాద సంస్థలో చేరిన యువకుడి అరెస్ట్

ABN, First Publish Date - 2020-10-01T14:15:39+05:30

జమ్మూకశ్మీరులోని పుల్వామాలో ఇంటి నుంచి పారిపోయి ఉగ్రవాద సంస్థలో చేరిన 18 ఏళ్ల యువకుడిని భారత సైనిక విభాగానికి చెందిన చినార్ కార్ప్సు జవాన్లు అరెస్టు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్వామా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పుల్వామాలో ఇంటి నుంచి పారిపోయి ఉగ్రవాద సంస్థలో చేరిన 18 ఏళ్ల యువకుడిని భారత సైనిక విభాగానికి చెందిన చినార్ కార్ప్సు జవాన్లు అరెస్టు చేశారు. పుల్వామా జిల్లాలోని అవంతిపొర పాంపొరి ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఈ నెల 11వతేదీ నుంచి ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి పారిపోయిన యువకుడు తాను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. యువకుడు ఇంటి నుంచి పారిపోయి ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఆడియో మెసేజ్ పెట్టారు. దీంతో తాము యువకుడిని గుర్తించి తాము అరెస్టు చేశామని చినార్ కార్ప్సు ట్వీట్ చేసింది. 

Updated Date - 2020-10-01T14:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising