ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లదాక్‌లో భూకంపం... 4.2 తీవ్రత నమోదు!

ABN, First Publish Date - 2020-10-08T17:25:44+05:30

జమ్ముకశ్మీర్‌లోని లదాక్‌లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2 గా నమోదయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని లదాక్‌లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2 గా నమోదయ్యింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారమేదీ లేదు. కాగా ఇంతకుముందు రోజు మణిపూర్‌కు చెందిన అఖ్రూల్ జిల్లాలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంప తీవ్రగత 4.3గా నమోదయ్యింది. అలాగే మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో కూడా 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 


Updated Date - 2020-10-08T17:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising