ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూకంప తాకిడికి పరుగులు తీసిన కరోనా బాధితులు

ABN, First Publish Date - 2020-03-23T17:19:48+05:30

క్రొయేషియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశరాజధాని జగ్రెబ్‌లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో తాజాగా సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను మరింతగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్రెబ్: క్రొయేషియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశరాజధాని జగ్రెబ్‌లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో తాజాగా సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను మరింతగా వణికించింది. 5.3 పాయింట్ల తీవ్రతతో కూడిన ఈ భూకంపం జగ్రెబీకి పది కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడగా, మరో 16 మందికి స్వల్పగాయాలయ్యాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు జగ్రెబ్‌లో బంద్ కొనసాగిస్తున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. కాగా క్రొయేషియాలో 235 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూకంపం కారణంగా వీరంతా ఆసుపత్రుల నుంచి బయటకు పరుగులు తీశారు. 




Updated Date - 2020-03-23T17:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising