ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

ABN, First Publish Date - 2020-10-21T13:08:59+05:30

అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లాలో బుధవారం భూకంపం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాంగ్ లాంగ్ (అరుణాచల్ ప్రదేశ్): అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. చాంగ్ లాంగ్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో బుధవారం తెల్లవారుజామున 1.25 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది. భూకంపం 15కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు చెప్పారు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. తెల్లవారుజామున జనం భయపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Updated Date - 2020-10-21T13:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising