ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగార్థులకు టీసిఎస్ ఉచిత కోర్సు... లాక్ డౌన్ తర్వాత లబ్ధి

ABN, First Publish Date - 2020-04-08T17:33:07+05:30

దేశంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ తర్వాత దేశంలోని పలు కంపెనీల విధివిధానాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ తర్వాత దేశంలోని పలు కంపెనీల విధివిధానాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం అత్యవసరంగా మారింది. ఇందుకోసమే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఒక ఉచిత కోర్స్ అందిస్తున్నట్లు  ప్రకటించింది. కేవలం 15 రోజుల్లో ఈ కోర్సు చేయవచ్చు. ఇప్పటికే కొంతమేరకు  ఐటి సంబంధిత ప్రతిభ ఉంటే ఈ కోర్స్ ద్వారా దాన్ని మరింతగా పెంచుకోవచ్చు. టాటా గ్రూప్ సంస్థ ఈ కోర్సును పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ  కోర్స్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. లాక్డౌన్ సమయంలో ఈ కోర్సును చేయవచ్చని  టిసిఎస్ తెలిపింది. విద్యార్థులు మొదలుకొని  ఉద్యోగార్థుల వరకు అందరూ ఈ కోర్స్ చేయవచ్చని సంస్థ  తెలిపింది. ఈ కోర్సును టిసిఎస్ అయాన్ ప్లాట్‌ఫారంలో అందుబాటులో ఉంచారు. కెరీర్ ఎడ్జ్ పేరిట ఈ కోర్స్ ను ప్రత్యేకంగా రూపొందించారు. 

Updated Date - 2020-04-08T17:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising