ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1,000 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

ABN, First Publish Date - 2020-08-11T07:15:31+05:30

నవీ ముంబైలోని నావా షేవా పోర్టులో రూ.1000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌, రెవెన్యూ నిఘా డైరెక్టరేట్‌(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ముంబైలో 191 కిలోల హెరాయిన్‌ స్వాధీనం
  • మార్కెట్‌ విలువ 1000 కోట్లు
  • అఫ్ఘానిస్థాన్‌ నుంచి రవాణా, నలుగురి అరెస్టు


ముంబై, ఆగస్టు 10: నవీ ముంబైలోని నావా షేవా పోర్టులో రూ.1000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌, రెవెన్యూ నిఘా డైరెక్టరేట్‌(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా భారత్‌కు వీటిని తరలించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ను పైపుల్లో పెట్టి వాటికి వెదురు కర్రల్లా రంగులు వేసి ఆయుర్వేద మందులుగా నమ్మించేందుకు నిందితులు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను, ఇద్దరు కస్టమ్స్‌ అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-08-11T07:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising