ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్‌-వితో ట్రయల్స్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ దరఖాస్తు

ABN, First Publish Date - 2020-10-04T08:11:37+05:30

రష్యా అభివృద్ధిచేసిన ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’తో మనుషులపై మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 3 : రష్యా అభివృద్ధిచేసిన ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’తో మనుషులపై మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు సమర్పించింది. దేశంలో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యతలను చేపట్టేందుకుగానూ రష్యా డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎ్‌ఫ)తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఆగస్టులోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు మంజూరైతే.. తొలివిడతగా డిసెంబరుకల్లా పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులు రష్యా నుంచి రెడ్డీ్‌సకు చేరే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2020-10-04T08:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising