ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెప్పపాటులో సినిమాలు డౌన్‌లోడ్‌!

ABN, First Publish Date - 2020-05-24T07:16:58+05:30

కేవలం కళ్లు రెప్ప వేసి తెరిచేంతలో.. 1000 హై డెఫినిషన్‌ ఫార్మాట్‌ సినిమాలు డౌన్‌లోడ్‌ అయితే..? సెకనుకు 44 టెరాబైట్లు(టీబీ) వేగంతో నెట్‌ వస్తే..? వినడానికే అసాధ్యమనిపిస్తుందా..? ఈ అసాధ్యాన్ని సాధించారు ఆస్ట్రేలియాలోని మొనాష్‌, స్విన్‌బర్న్‌, ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్‌, మే 23: కేవలం కళ్లు రెప్ప వేసి తెరిచేంతలో.. 1000 హై డెఫినిషన్‌ ఫార్మాట్‌ సినిమాలు డౌన్‌లోడ్‌ అయితే..? సెకనుకు 44 టెరాబైట్లు(టీబీ) వేగంతో నెట్‌ వస్తే..? వినడానికే అసాధ్యమనిపిస్తుందా..? ఈ అసాధ్యాన్ని సాధించారు ఆస్ట్రేలియాలోని మొనాష్‌, స్విన్‌బర్న్‌, ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు. తమ పరిశోధన వివరాల్ని నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఇప్పటికే ఉన్న ఫైబర్‌ ఆప్టిక్స్‌ సాంకేతికతకు, తాము రూపొందించిన ‘మైక్రో కాంబ్‌’ అనే పరికరాన్ని జోడించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు వారు తెలిపారు.  అతి చిన్న చిప్‌లా కనిపించే మైక్రోకాంబ్‌ 80 లేజర్లతో సమానమని, ఇంద్రధనుస్సులాంటి వందలాది నాణ్యమైన ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్‌ కిరణాలు వివిధ చానెళ్లుగా దీని నుంచి ప్రవహిస్తాయని వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-24T07:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising