ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమ్మల్ని టిష్యూ పేపర్లలా చూడొద్దు: ఎయిర్ ఇండియా పైలట్లు

ABN, First Publish Date - 2020-06-06T16:59:42+05:30

ఎయిర్ ఇండియా తమతో వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ పైలట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఎయిర్ ఇండియా తమతో వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ పైలట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం తమతో పరిహసాలాడుతోందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలు విమానం నడిపారనే దాని ఆధారంగా పైలట్లకు పారితోషకం చెల్లించే యోచనలో సంస్థ ఉందన్న వార్తల నేపథ్యంలో వారు తమ ఆక్రోశం వెళ్లగక్కారు.


‘ఓవైపు..మమల్ని కరోనా యొధులంటూ పొగడ్తల్లో మంచెత్తుతున్నారు. మాత‌‌ృదేశం కోసం గొప్ప సేవ చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు. ఇలా మాతో అవమానకరంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ పైలట్ వాపోయారు. ‘ఇది మా నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ ప్రతిపాదను అంగీకరించం. మోము టిష్యుపేపర్లే భావన మాకు కలిగేలా యాజమాన్యం చేయొద్దు’ అని ఆయన సూటి వ్యాఖ్యలు చేశారు. అంతకుమునుపు.. పైలట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రాసిన అంతర్గత లేఖలో..మార్చి 4 వరకూ బాకీపడ్డ ఫ్లైయింగ్ ఎలవెన్సులను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-06T16:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising