ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డొనాల్డ్ ట్రంప్ కుమారుడికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-11-21T11:56:32+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కొవిడ్-19...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ట్రంప్ కుమారుడికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ అని రావడంతో అతను హోం క్వారంటైన్ లో ఉన్నారని అతని ప్రతినిధి చెప్పారు. 42 ఏళ్ల వయసుగల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని వచ్చిందని వైద్యులు చెప్పారు. కొవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సిఫారసు చేశారు. గతంలో డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియా ట్రంప్ లకు కూడా కరోనా సోకింది. 

Updated Date - 2020-11-21T11:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising