ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్

ABN, First Publish Date - 2020-03-14T04:16:04+05:30

వాషింగ్టన్: కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని ట్విటర్ ద్వారా వెల్లడించిన ట్రంప్ ... కరోనా కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి వివరించే అవకాశం ఉంది. సరిహద్దు విధానం బలంగా ఉండటం వల్లే మరణాల సంఖ్య తగ్గిందని ట్రంప్ ట్వీట్ ద్వారా తెలిపారు. సరిహద్దు విధానం బలహీనంగా ఉండి ఉంటే మరణాల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేదని చెప్పారు. అమెరికాలో ఇప్పటికే 34 రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. అనేక మంది ఈ లక్షణాలతో ప్రత్యేక కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా అమెరికాలోని అనేక అగ్రశ్రేణి సంస్థలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచించాయి. ఇవాళ్టి సమావేశంలో ట్రంప్ హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. 


Updated Date - 2020-03-14T04:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising