ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులే: కేంద్రం

ABN, First Publish Date - 2020-09-21T08:42:55+05:30

స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర పోలీసు క్యాంటీన్లలో (సీపీసీ) దేశీయ ఉత్పత్తులనే విక్రయిస్తున్నామని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర పోలీసు క్యాంటీన్లలో (సీపీసీ) దేశీయ ఉత్పత్తులనే విక్రయిస్తున్నామని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీపీసీలను కేంద్రీయ పోలీసు కల్యాణ్‌ భండార్‌గా మార్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ప్రస్తుతం 119 మాస్టర్‌ భండార్‌, 1,871 అనుబంధ భండార్లు, విశ్రాంత సిబ్బంది కోసం 10 మినీ భండార్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు.

Updated Date - 2020-09-21T08:42:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising