ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్...వాట్సాప్‌లో డాక్టరును సంప్రదించవచ్చు...

ABN, First Publish Date - 2020-03-26T15:54:12+05:30

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో 21రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోగులెవరైనా వైద్యులను ఫోన్ కాల్ లేదా టెక్స్ట్ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్రం టెలీమెడిసిన్ మార్గదర్శకాల జారీ 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో 21రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోగులెవరైనా వైద్యులను ఫోన్ కాల్ లేదా టెక్స్ట్ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా సంప్రదించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా రోగుల కోసం కేంద్ర ప్రభుత్వం టెలీమెడిసిన్ కొత్త మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. టెలీమెడిసిన్ చికిత్సకు ముందు రోగులు, రిజిస్టర్డు మెడికల్ ప్రాక్టీషనర్లు ఇద్దరూ ఒకరి గుర్తింపు మరొకరు తెలుసుకోవాలి. రిజిస్టర్డు మెడికల్ ప్రాక్టీషనర్ల పేరు, వారి వయసు, చిరునామా, వారి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, రిజిస్టరు ఐడీ ధ్రువీకరించాలని కేంద్రం కోరింది. డాక్టరు రోగికి ప్రిస్ర్కిప్షన్ జారీకి ముందు వారి వయసు అడిగి తెలుసుకోవాలి. రోగి మైనర్ అయితే వైద్యులు పెద్దవారితో సంప్రదింపులు జరిపేందుకు టెలీకన్సల్ టేషన్ అనుమతిస్తారు. 

Updated Date - 2020-03-26T15:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising