ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు వద్దు : కేంద్రం

ABN, First Publish Date - 2020-08-22T22:48:03+05:30

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. 


హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను కోవిడ్-19 ఆంక్షల పరిథిలోకి తేవద్దని కోరారు. కేంద్రం ఇటువంటి సూచనలు గతంలో కూడా చేసిన సంగతి తెలిసిందే. 


అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకు రవాణాను ఆపడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-22T22:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising