ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇ-పాస్’ వ్యవస్థను రద్దు చేయాలి: స్టాలిన్

ABN, First Publish Date - 2020-08-07T00:33:28+05:30

‘ఇ-పాస్’ వ్యవస్థను రద్దు చేయాలి: స్టాలిన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘ఇ-పాస్’ వ్యవస్థను రద్దు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయాణానికి “కృత్రిమ అవరోధం” సృష్టించవద్దని స్టాలిన్ గురువారం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అంతర్-జిల్లా ప్రయాణానికి ఇ-పాస్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య అత్యవసర పరిస్థితులు, మరణాలు మరియు వివాహాలకు అంతర్-జిల్లా ప్రయాణానికి అనుమతి ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అత్యవసర పరిస్థితుల కోసం ఇ- పాస్‌ల దరఖాస్తులు చాలాసార్లు తిరస్కరించబడ్డాయని విమర్శించారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఇ-పాస్ అమలు చేయడంలో పెద్ద వైఫల్యం చెందిందని స్టాలిన్ మండిపడ్డారు.



Updated Date - 2020-08-07T00:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising