ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 31 వరకు పంట రుణాలపై వడ్డీ రాయితీ

ABN, First Publish Date - 2020-06-05T06:42:18+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పంట రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ, సకాలంలో రుణాలను తిరిగి చెల్లించిన రైతులకు అందించే 3 శాతం ప్రోత్సాహకాన్ని ఆగస్టు 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, జూన్‌ 4: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పంట రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ, సకాలంలో రుణాలను తిరిగి చెల్లించిన రైతులకు అందించే 3 శాతం ప్రోత్సాహకాన్ని ఆగస్టు 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏప్రిల్‌లో ఈ రెండింటినీ మే చివరి వరకు పొడిగించారు. స్వల్పకాలిక పంట రుణాలపై ఈ రెండు ప్రయోజనాల గడువును పొడిగించాలని బ్యాంకులను ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ ద్వారా కోరింది.    


Updated Date - 2020-06-05T06:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising