ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌1బీ వీసాలను నిలిపివేయండి: రిపబ్లికన్‌ సెనేటర్లు

ABN, First Publish Date - 2020-05-09T09:32:38+05:30

హెచ్‌1బీ సహా కొన్ని కేటగిరీలకు చెందిన కొత్త గెస్ట్‌ వర్కర్‌ వీసాల జారీని ఏడాది పాటు నిలిపివేయాలని కీలక రిపబ్లికన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, మే 8: హెచ్‌1బీ సహా కొన్ని కేటగిరీలకు చెందిన కొత్త గెస్ట్‌ వర్కర్‌ వీసాల జారీని ఏడాది పాటు నిలిపివేయాలని కీలక రిపబ్లికన్‌ సెనేటర్లు నలుగురు డిమాండ్‌ చేశారు. కొత్త గెస్ట్‌ వర్కర్‌ వీసాలను రెండు నెలల పాటు నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. నిరుద్యోగిత శాతం సా ధారణ స్థాయికి వచ్చే వరకు ఆయా వీసాలను మంజూరు చేయొద్దని సెనేట ర్లు టెడ్‌ క్రూజ్‌, టామ్‌ కాటన్‌, చుక్‌ గ్రాస్లే, జోష్‌ హావ్లే ఈ మేరకు అధ్యక్షుడికి రాసిన లేఖలో సూచించారు.  

Updated Date - 2020-05-09T09:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising