ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 5న లాక్‌డౌన్ ఎత్తేయండి: బీజేపీ నేత విజ్ఞప్తి

ABN, First Publish Date - 2020-08-03T22:20:54+05:30

కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 80 వేలకు చేరువలో ఉంది. ఇక మరణాల సంఖ్య కూడా 1600 మార్కును దాటింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య కంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: మరో రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న నేపధ్యంలో పశ్చిమ బెంగాల్‌లో విధించిన లాక్‌డౌన్‌ను ఆగస్టు 5న పూర్తి స్థాయిలో విరమించుకోవాలని ప్రభుత్వానికి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విజ్ఞప్తి చేశారు.


ఆగస్టు 5న ప్రముఖులంతా కలిసి అయోధ్యలో భూమిపూజ చేయనున్నారు. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉండడం వల్ల.. బెంగాల్ నుంచి అయోధ్య వెళ్లేందుకు అనుమతులు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న లాక్‌డౌన్లో సడలింపులు చేస్తే‌ బెంగాల్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు సులభ వాతావరణం ఏర్పడుతుందని దిలీప్ ఘోష్ అన్నారు.


బెంగాల్‌లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 80 వేలకు చేరువలో ఉంది. ఇక మరణాల సంఖ్య కూడా 1600 మార్కును దాటింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఊరటనిస్తోంది.

Updated Date - 2020-08-03T22:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising