ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నఖ్వీ, షాహనవాజ్ హుస్సేన్ వి కూడా లవ్ జిహాదేనా? దిగ్విజయ్ సింగ్

ABN, First Publish Date - 2020-10-30T16:19:07+05:30

బీజేపీ అగ్రనేతలైన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్ విషయంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  బీజేపీ అగ్రనేతలైన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్ విషయంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని వివాహం చేసుకుంటే అది లవ్ జిహాద్. మోదీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. బీజేపీ అగ్రనేత షానవాజ్ హుస్సేన్ కూడా హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. ఇది కూడా లవ్ జిహాదేనా?’’ అంటూ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఎలాంటి అజెండా లేదని, చర్చించడానికి ఎలాంటి అంశాలు లేవని అందుకే హిందూ, ముస్లిం  వ్యవహారాన్ని తెరపైకి తెస్తారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాన్ని నింపుతున్నారని కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. 

Updated Date - 2020-10-30T16:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising