ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధనుష్కోటి తీరానికి కొట్టుకొచ్చిన భారీ పరికరం

ABN, First Publish Date - 2020-10-01T17:19:01+05:30

ధనుష్కోటి తీరానికి నీటిలో తేలియాడే భారీ పరికరం కొట్టుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ధనుష్కోటి తీరానికి నీటిలో తేలియాడే భారీ పరికరం కొట్టుకొచ్చింది. రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి ఒత్తకాలై సముద్ర తీరానికి ఓ నల్లటి భారీ పరికరం కొట్టుకు రావడాన్ని గమనించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. రామేశ్వరం మైరెన్‌ స్టేషన్‌ సీఐ కనకరాజ్‌ నేతృత్వంలో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ పరికరాన్ని పరిశీలించారు. రెండు టన్నుల బరువుతో రబ్బరుతో చేయబడిన నీటిలో తేలియాడే పరికరంగా గుర్తించారు.


భారీ నౌకలను హార్బర్‌ ప్రాంతంలో నిలిపే సమయంలో అలల వేగాన్ని అడ్డ్డుకొనేలా ఈ పరికరాన్ని నౌక వెనుక భాగంలో ఏర్పాటుచేస్తారని, అలాగే, సముద్ర మార్గాన్ని గుర్తించేందుకు కూడా ఈ పరికరాన్ని వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ పరికరం తూత్తుకుడి హార్బర్‌ నుంచి వచ్చిందా? లేక మధ్య సముద్రం నుంచి వచ్చిందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2020-10-01T17:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising