ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉజ్జయినిలో.. రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లు నేలమట్టం

ABN, First Publish Date - 2020-12-29T09:21:29+05:30

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌, బీజేపీ, సమగ్ర హిందూ సమాజ్‌ ఆధ్వర్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌, బీజేపీ, సమగ్ర హిందూ సమాజ్‌ ఆధ్వర్యంలో.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధుల కోసం భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ బేగంబాగ్‌ వద్దకు చేరుకోగానే.. కొందరు వ్యక్తులు ఇళ్ల పైనుంచి రాళ్లు రువ్వారు. పక్క చిత్రంలోని మొదటి ఫొటోలో ఉన్నవారు ర్యాలీపై రాళ్ల వర్షం కురిపించారు. దీనిపై సీరియస్‌ అయిన బీజేపీ సర్కారు.. అలా రాళ్లు రువ్విన వారిని సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించి.. శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య వారి ఇళ్లను పూర్తిగా, పాక్షికంగా కూల్చివేసింది(రెండో ఫొటో). అవన్నీ అక్రమ నిర్మాణాలని, ఇంతకు ముందే నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-29T09:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising