ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో డెంగీ టీకా!

ABN, First Publish Date - 2020-09-25T06:55:06+05:30

డెంగీ టీకాను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు పనాసియా బయోటెక్‌ సంస్థ గురువారం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అనుమతులకు పనాసియా బయోటెక్‌ దరఖాస్తు 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: డెంగీ టీకాను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు పనాసియా బయోటెక్‌ సంస్థ గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ అధ్యయనం పూర్తయిందని, ఇందులో వ్యాక్సిన్‌ భద్రతను, రోగనిరోధక శక్తిని విశ్లేషించామని పేర్కొంది. ఇది సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అని, 4 డెంగీ వైరస్‌ సెరోటై్‌ప్సకు వ్యతిరేకంగా బలమైన ప్రతిరక్షకాలను విడుదల చేయడాన్ని గుర్తించామని తెలిపింది. ఈ అధ్యయన ఫలితాలు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలా ముఖ్యమని భావిస్తున్నట్లు పనాసియా బయోటెక్‌ సంస్థ పేర్కొంది. కాగా.. ఈ సంస్థ టీకా అనుమతుల కోసం ఇప్పటికే డీసీజీఐ(డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా)ను సంప్రదించింది. తాజా పరిణామాలతో ఈ సంస్థ షేర్‌ వాల్యూ 4.99ు పెరిగి రూ.196.80కి చేరింది.

Updated Date - 2020-09-25T06:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising