ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కొత్తగా 1250 కేసులు వెలుగులోకి.. 13 మంది మృతి

ABN, First Publish Date - 2020-08-22T23:06:53+05:30

దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 1,250 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 1,250  కొవిడ్ కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం తెలిపారు. అలాగే, కొత్తగా 1,082 మంది కోలుకోగా, 13 మంది మృత్యువాత పడినట్టు పేర్కొన్నారు. రాజధానిలో కొవిడ్ మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కొవిడ్ మరణాలను పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరణాల రేటును కనీస స్థాయికి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అంబులెన్స్ రాక సమయం కూడా 18 శాతానికి తగ్గిందని మంత్రి వివరించారు. ఢిల్లీలో హోటళ్లు తెరవడానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం హోటళ్లు తెరుస్తామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ వారాంతపు సంతలు పనిచేస్తాయన్నారు. బాంక్వెట్ హాళ్లను ఆసుపత్రుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పిన మంత్రి.. ఇకపై వాటి అవసరం లేదన్నారు. రాజధానిలో 10 వేల కొవిడ్-19 బెడ్లు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.  

Updated Date - 2020-08-22T23:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising