ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కార్మికులకు డీఏ పెంపు...

ABN, First Publish Date - 2020-12-05T14:56:24+05:30

ఢిల్లీలో కార్మికులకు సర్కారు శుభవార్త వెల్లడించింది. నైపుణ్యం లేని, సెమీ స్కిల్డు, స్కిల్డు, ఇతర కేటగిరి కార్మికులకు రోజువారీ భత్యం పెంచుతున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్కారు నిర్ణయం

న్యూఢిల్లీ : ఢిల్లీలో కార్మికులకు సర్కారు శుభవార్త వెల్లడించింది. నైపుణ్యం లేని, సెమీ స్కిల్డు, స్కిల్డు, ఇతర కేటగిరి కార్మికులకు రోజువారీ భత్యం పెంచుతున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కార్మికులకు వేతనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సిసోడియా చెప్పారు. సవరించిన కనీస వేతనాలు, డీఏ అక్టోబరు 1వతేదీ నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. నైపుణ్యం లేని కార్మికులకు రూ.15,492 , రోజువారీ 596 రూపాయలు, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.17,069, రోజువారీ 657 రూపాయలు, నైపుణ్యం కల కార్మికులకు రూ.18,797, రోజువారీ 723 రూపాయలుగా నిర్ణయించారు.

Updated Date - 2020-12-05T14:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising