ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కారణంగా నేర దర్యాప్తు తీరే మారిపోయింది: ఢిల్లీ పోలీసులు

ABN, First Publish Date - 2020-08-10T05:21:34+05:30

కరోనా కారణంగా నేర దర్యాప్తులో అనేక సమూల మార్పులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా నేర దర్యాప్తులో సమూల మార్పులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. కేసుల దర్యాప్తు సమయంలో.. తాము కరోనా పాలపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందంటున్నారు. పీపీఈ కిట్లు ధరించడం, ఫింగర్ ప్రింట్ల సేకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం నిత్యకృత్యమైపోయిందని వారు తెలిపారు. శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రపరుకచుకోవడం కూడా ఇప్పడు తమ వృత్తి జీవితంలో ఓ ముఖ్యమైన భాగమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టెక్నాలజీ ప్రాముఖ్యం కూడా ఎన్నడూ లేనంతగా పెరిగిందని, సమన్లు, వారంట్లను ప్రస్తుతం వాట్సాప్ ద్వారా జారీ చేస్తున్నామని తెలిపారు. సమావేశాలూ కూడా వీడియో లింక్ ద్వారానే జరుగుతున్నాయన్నారు.  

Updated Date - 2020-08-10T05:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising