ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ రాజధానిలో కరోనా భీభత్సం.. 40వేలు దాటిన కేసులు

ABN, First Publish Date - 2020-06-15T03:07:46+05:30

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భీభత్సం సృష్టిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా 2వేలకు పైగా కేసులు ఢిల్లీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భీభత్సం సృష్టిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా 2వేలకు పైగా కేసులు ఢిల్లీలో నమోదయ్యయి. దీంతో రాష్టంలో మొత్తం కేసులు 40,000 దాటేశాయి. దీనికి సంబంధించి  రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,224 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 878 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 41,182కి చేరింది. వీరిలో 24,032 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 15,823 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటివరకు కరోనా కారణంగా రాష్ట్రంలో 1,327 మరణాలు రాష్ట్రంలో సంభవించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-15T03:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising