ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 నుంచి ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-03T21:39:13+05:30

4 నుంచి ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ పరీక్షల కోసం మెట్రో రైళ్ల సర్వీసు సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ మెట్రో యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అక్టోబర్ 4న ఉదయం 6 గంటలకు మెట్రో సేవలను ప్రారంభించనుంది.


ఈ అంశంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ట్వీట్ చేసింది. యూపీఎస్సీ పరీక్షకు విద్యార్థులను సులభతరం చేయడానికి, అక్టోబర్ 4న అన్ని లైన్ల టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కోవిడ్-19 మరియు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలను దృష్టిలో ఉంచుకుని యూపీఎస్‌సీ పరీక్షను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని అంతకుముందు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Updated Date - 2020-10-03T21:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising