ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశరాజధానిలోని తెలుగు కూలీలకు నిత్యవసరాల పంపిణీ

ABN, First Publish Date - 2020-04-05T15:55:26+05:30

లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రాజధానిలో నివాసం ఉంటున్న తెలుగు కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రాజధానిలో నివాసం ఉంటున్న తెలుగు కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఎన్ఆర్ఐ మిస్ దివ్య రావెళ్ళ, ప్రముఖ సామాజిక కార్యకర్త, వైద్యుడు డాక్టర్ ఆనంద్ తమ వంతు బాధ్యతగా నిత్యవసరాలు అందించారు. నగరంలోని సుల్తాన్ పురి బస్తీ వాసులకు గోధుమ పిండి, వంట నూనె, పప్పు మొదలగు వంట సామాగ్రిని వంద కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. తన మిత్రురాలు దివ్య రావెళ్ళ అందించిన ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-04-05T15:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising