ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా పౌరుల‌కు టాక్సీ సేవ‌లు బ్యాన్‌!

ABN, First Publish Date - 2020-07-01T14:38:26+05:30

ఢిల్లీ హోటల్ అసోసియేషన్ చైనా పౌరుల‌కు తాము సేవ‌లు అందించేది లేద‌ని తెగేసిచెప్పిన ద‌రిమిలా, ఇప్పుడు ఇదే బాట‌లో టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ కూడా న‌డుస్తోంది. చైనా పౌరులకు టాక్సీ సేవలు అందించ‌బోమ‌ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ హోటల్ అసోసియేషన్ చైనా పౌరుల‌కు తాము సేవ‌లు అందించేది లేద‌ని తెగేసిచెప్పిన ద‌రిమిలా, ఇప్పుడు ఇదే బాట‌లో టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ కూడా న‌డుస్తోంది. చైనా పౌరులకు టాక్సీ సేవలు అందించ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌య‌మై ఢిల్లీ టూర్ అండ్ టాక్సీ ట్రావెల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కమల్ చిబ్బర్ మాట్లాడుతూ, తాము నడిపే టాక్సీల‌లో చైనా పౌరులను కూర్చోబెట్టుకోకూడ‌ద‌ని నిర్ణయించామ‌న్నారు. త‌మ అసోసియేష‌న్‌లో 500 మందికి పైగా టాక్సీ ఆపరేటర్లు, ట్రావెల్ యజమానులు భాగ‌స్వాములుగా ఉన్నార‌ని చెప్పారు. తామంతా చైనీయుల‌కు తమ సేవలను అందించ‌కూడ‌ద‌ని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామ‌న్నారు. దీనికితోడు తాము నడిపే వాహ‌నాల‌పై చైనా పౌరుల‌కు సేవ‌లు అందించ‌బోమంటూ నోటీసులు అతి‌కిస్తామ‌న్నారు. 

Updated Date - 2020-07-01T14:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising