ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపురానికి పనికిరాడనడం క్రూరత్వమే: కోర్టు

ABN, First Publish Date - 2020-11-22T10:03:46+05:30

జీవిత భాగస్వామి నపుంసకుడు అని తప్పుడు నిందారోపణలు చేయడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 21: జీవిత భాగస్వామి నపుంసకుడు అని తప్పుడు నిందారోపణలు చేయడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.  తీవ్ర ఆరోపణలు చేసిన భార్యతో ఇక ఎంతమాత్రం కలిసి కాపురం చేయలేనంటూ భర్త పెట్టుకున్న విడాకుల పిటిషన్‌ను ఇప్పటికే ట్రయిల్‌  కోర్టు ఆమోదించింది. దానిని సవాల్‌ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది.

Updated Date - 2020-11-22T10:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising