ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిలో 92 కరోనా హాట్‌స్పాట్‌లు ఉన్నాయి, కానీ..: మంత్రి

ABN, First Publish Date - 2020-04-25T22:21:11+05:30

ఢిల్లీలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినట్లు ప్రకటించింది. దేశ రాజధానిలో 92 కరోనా వైరస్ హాట్‌స్పాట్‌లు ఉన్నాయని, అయితే జిల్లా కానీ, నగరం మొత్తం హాట్‌స్పాట్‌ కాదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ శనివారం ప్రకటించారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండంతో లాక్ డౌన్ నుంచి ఎలాంటి సడలింపులు ఉండవని సీఎం కేజ్రీవాల్ ఇటీవలే ప్రకటించారు.

Updated Date - 2020-04-25T22:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising