ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి సెలవులు రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు

ABN, First Publish Date - 2020-04-09T21:27:46+05:30

ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ (డీహెచ్‌సీబీఏ), హైకోర్టు జడ్జీల ఫుల్ కోర్టు ఇవాళ కలిసి చర్చించి వేసవి సెలవులు రద్దు చేసేందుకు, పెండింగ్ కేసులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హైకోర్టు వేసవి సెలవులను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో హైకోర్టుతో పాటు దాని అనుబంధ కోర్టుల సెలవులు కూడా రద్దు కానున్నాయి.. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా కోర్టు విలువైన పనివేళలు కోల్పోవడంతో వాటిని భర్తీ చేసేందుకు, పెండింగ్‌లో పడిన రోజువారీ కేసుల విచారణను మళ్లీ గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయి కోర్టు గురువారంనాడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ హైకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది.


ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ (డీహెచ్‌సీబీఏ), హైకోర్టు జడ్జీల ఫుల్ కోర్టు ఇవాళ కలిసి చర్చించి వేసవి సెలవులు రద్దు చేసేందుకు, పెండింగ్ కేసులను మళ్లీ గాడిలోకి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. ఆ ప్రకారం జూన్ నెలంతా కోర్టులు పనిచేస్తాయని తెలిపింది. ఇటీవల కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కేవలం అత్యవసర కేసులను మాత్రమే వీడియో-కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాలని హైకోర్టు, అనుబంధ కోర్టుల కార్యకలాపాలపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించింది.

Updated Date - 2020-04-09T21:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising