ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాశ్రయులకు ఉచిత భోజనం: ఢిల్లీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-09-26T21:43:43+05:30

నిరాశ్రయులకు ఉచిత భోజనం: ఢిల్లీ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వర్షాకాలం ముగిసే వరకు నిరాశ్రయులకు ఉచిత భోజనం ఇవ్వడం కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలోని రాత్రి ఆశ్రయాలలో ఉంటున్న వారికి శీతాకాలం ముగిసే వరకు ఉచిత భోజనం పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేటాయింపు యొక్క వార్షిక వ్యయం రూ.15.31 కోట్లు ఉంటుందని డీయూఎస్ఐబీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-09-26T21:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising