ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్యూటీ సీఎం సిసోడియాకు ప్లాస్మా థెరపీ

ABN, First Publish Date - 2020-09-26T13:25:53+05:30

కరోనా, డెంగీల బారిన పడిన ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు వైద్యులు ప్లాస్మా థెరపీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా, డెంగీల బారిన పడిన ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు వైద్యులు ప్లాస్మా థెరపీ చేశారు.కరోనాతో ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డెంగీ బారిన పడిన సిసోడియాను సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో పాటు రక్తం ఆక్సిజన్ లెవెల్ తగ్గడంతో సిసోడియాకు వైద్యులు ప్లాస్మాథెరపీ చేశారు.కరోనా సోకిన 48 ఏళ్ల సిసోడియాకు బీపీ సమస్యతో బాధ పడుతున్నారు.సిసోడియాకు డెంగీ సోకి జ్వరంతో పాటు ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం సాకేత్‌లోని మ్యాక్సు ఆసుపత్రికి తరలించారు.


సెప్టెంబరు 14వతేదీన సిసోడియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందుగా హోం ఐసోలేషన్ లో ఉన్నా, లక్షణాలు కనిపించడంతో ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చేరారు.సిసోడియాకు ఆక్సిజన్ పెట్టి ఐసీయూలో చేర్చామని వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తోపాటు డిప్యూటీ సీఎం సిసోడియాలకు కరోనా సోకడంతో వారు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు.

Updated Date - 2020-09-26T13:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising