ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటాను థర్డ్‌ పార్టీకి ఇవ్వొచ్చు: గూగుల్‌

ABN, First Publish Date - 2020-09-25T08:11:12+05:30

ముందస్తు అనుమతితో కస్టమర్ల లావాదేవీల డేటాను థర్డ్‌ పార్టీలతో పంచుకోవడానికి అనుమతి ఉందని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్‌పే (జీపే) యాప్‌ను నిర్వహిస్తున్న గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తెలియజేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తోపాటు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడింగ్‌ బ్యాంకుల నుంచి ముందస్తు అనుమతితో కస్టమర్ల లావాదేవీల డేటాను థర్డ్‌ పార్టీలతో పంచుకోవడానికి అనుమతి ఉందని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్‌పే (జీపే) యాప్‌ను నిర్వహిస్తున్న గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తెలియజేసింది. డేటా స్థానికీకరణ, నిల్వ, షేరింగ్‌కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను జీపే ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌లతో కూడిన ధర్మాసనానికి గూగుల్‌ తన అఫిడవిట్‌ను సమర్పించింది.

Updated Date - 2020-09-25T08:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising