ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను మొండిఘటంలా మార్చిన ‘డీ614జీ’ !!

ABN, First Publish Date - 2020-11-03T06:35:10+05:30

మందులకు లొంగని మొండిఘటంలా కరోనా వైరస్‌ తయారవడానికి అందులో చోటుచేసుకున్న ఒక జన్యుమార్పే కారణమై ఉండొచ్చని అమెరికాలోని టెక్సస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్‌ (అమెరికా), నవంబరు 2: మందులకు లొంగని మొండిఘటంలా కరోనా వైరస్‌ తయారవడానికి అందులో చోటుచేసుకున్న ఒక జన్యుమార్పే కారణమై ఉండొచ్చని అమెరికాలోని టెక్సస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. 5వేల మందికిపైగా కొవిడ్‌-19 రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు వెల్లడించారు. మానవ శరీర కణాల్లోకి చొరబడేందుకు.. కరోనా వైర్‌సలోని స్పైక్‌ ప్రొటీన్‌ ఆయువుపట్టులా పనిచేస్తుంది. కీలకమైన స్పైక్‌ ప్రొటీన్‌లో జరిగిన ‘డీ614జీ’ అనే జన్యుమార్పు వల్లే కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ ముప్పు భారీగా పెరిగిందని గుర్తించారు. హ్యూస్టన్‌ నగరంలో నమోదైన తొలిదశ కరోనా కేసుల శాంపిళ్లల్లో 71 శాతం ‘డీ614జీ’ రకం జన్యుమార్పుతో ఉన్నట్లు గుర్తించామన్నారు. రెండోదశ కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత.. ఆ జన్యుమార్పులతో కూడిన కేసులు ఏకంగా 99.9 శాతానికి పెరిగాయని తెలిపారు. 

Updated Date - 2020-11-03T06:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising