ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నివర్‌’ అంటే వెలుగు

ABN, First Publish Date - 2020-11-26T08:42:20+05:30

నివర్‌ తుఫానుకు ఆ పేరును ఇరాన్‌ దేశం పెట్టింది. పర్షియన్‌ భాషలో నివర్‌ అంటే వెలుగు. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్యానెల్‌ రూపొందించిన జాబితా ప్రకారం ఈ తుఫానుకు పేరు పెట్టే అవకాశం ఇరాన్‌కు దక్కింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 25: నివర్‌ తుఫానుకు ఆ పేరును ఇరాన్‌ దేశం పెట్టింది. పర్షియన్‌ భాషలో నివర్‌ అంటే వెలుగు. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్యానెల్‌ రూపొందించిన జాబితా ప్రకారం ఈ తుఫానుకు పేరు పెట్టే అవకాశం ఇరాన్‌కు దక్కింది. డబ్ల్యూఎంవో మార్గదర్శకాల ప్రకారం తమ ప్రాంతాల్లోని తుఫాన్లకు ఆ ప్రాంతంలోని దేశాలే పేర్లు పెట్టాలి. తద్వారా ఆ తుఫానును గుర్తించడం, దానిపై అవగాహన కల్పించడం మీడియాకు, ప్రభుత్వానికి సులభమవుతుంది.

Updated Date - 2020-11-26T08:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising