ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుడ్‌గామ్ లో ఎదురు కాల్పులు.. అమరుడైన సీఆర్పీఎఫ్ అధికారి

ABN, First Publish Date - 2020-09-24T18:07:01+05:30

జమ్మూ కశ్మీర్ లోని బుడ్‌గామ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లోని బుడ్‌గామ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ అధికారి అమరుడయ్యారు. మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడని జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-24T18:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising