ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వార్తల కోసం ట్విట్టర్‌లో కొత్త అకౌంట్

ABN, First Publish Date - 2020-04-01T16:33:30+05:30

కరోనాపై వదంతులు ప్రచారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనాపై వదంతులు ప్రచారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించింది. ‘హ్యాష్ ట్యాగ్ ఇండియా ఫైట్స్ కరోనా’ అనే పేరుతో ఉన్న ఈ ఖాతా ద్వారా సమాచారమందిస్తామని తెలిపింది. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుపుతామని తన తొలి ట్వీట్ ద్వారా చెప్పింది. @CovidnewsbyMB‌ పేరుతో దీని వివరాలు అందనున్నాయి. అంతేగాక 24 గంటలు పని చేసే హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1074 టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు.  



Updated Date - 2020-04-01T16:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising