ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కరోనా పరిస్థితి నియంత్రణలో ఉంది: సీఎం కేజ్రీవాల్

ABN, First Publish Date - 2020-08-09T22:24:59+05:30

ఢిల్లీలో కరోనా పరిస్థితి నియంత్రణలో ఉంది: సీఎం కేజ్రీవాల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవడం వల్లే ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో కోవిడ్ -19 పరిస్థితి అదుపులో ఉందని, రికవరీ రేటు మెరుగుపడుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. అంబేద్కర్ నగర్‌లోని ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ, పరిస్థితి అధ్వాన్నంగా మారినట్లయితే పరిష్కరించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పారు.


Updated Date - 2020-08-09T22:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising