ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తం గడ్డకట్టడంతో కొవిడ్‌ మరణాలు

ABN, First Publish Date - 2020-05-24T08:54:06+05:30

కొవిడ్‌-19 మరణాలకు థ్రాంబోసిస్‌ లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం కారణం అవుతోంది. వైర్‌సను తప్పుగా నిర్ధారించారు. ఇటలీకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రచారం: కొవిడ్‌-19 మరణాలకు థ్రాంబోసిస్‌ లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం కారణం అవుతోంది. వైర్‌సను తప్పుగా నిర్ధారించారు. ఇటలీకి చెందిన డాక్టర్లు సరైన నిర్ధారణ చేశారు. కరోనా వైరస్‌ చికిత్సకు వెంటిలేటర్ల అవసరం లేదు. కొవిడ్‌-19 మరణాలకు థ్రాంబోసిస్‌ ప్రధాన కారణమతోందే తప్ప న్యుమోనియా కాదు. ఈ మెసేజ్‌ వాట్స్‌పలో చక్కర్లు కొడుతుండటంతో జనాల్లో ఆందోళన కలుగుతోంది. 


వాస్తవం: ఇవన్నీ తప్పు. జనాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ సమాచారం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-24T08:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising