ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిలో 24 గంటల్లో 93 కరోనా కొత్త కేసులు

ABN, First Publish Date - 2020-04-09T12:07:10+05:30

గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 93 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ 93 కేసులన్నీ తబ్లీగి జమాత్‌కు సంబంధించినవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 93 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ 93 కేసులన్నీ తబ్లీగి జమాత్‌కు సంబంధించినవి. దీంతో ఢిల్లీలో  కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 669 కు చేరింది. ఢిల్లీలో కరోనా వైరస్ సంక్రమణ దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజధానిలోని  20 ప్రాంతాలకు సీల్  వేయాలని నిర్ణయించింది. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 93 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ తబ్లిగి జమాత్‌కు సంబంధించినవి. వారి సాంపిల్స్ ను పరిశీలించినప్పుడు అవి పాజిటివ్ గా తేలాయి. దీంతో ఢిల్లీలో తబ్లిగి జమాత్‌కు సంబంధించిన కేసుల సంఖ్య 426 కు చేరింది. ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 9 మంది మరణించారు. 

Updated Date - 2020-04-09T12:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising