ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ విధించండి

ABN, First Publish Date - 2020-12-03T08:26:47+05:30

కర్ణాటకలో కరోనా రెండోదశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర కొవిడ్‌ సాంకేతిక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కరోనా రెండోదశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర కొవిడ్‌ సాంకేతిక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్‌ సుదర్శన్‌ ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు బుధవారం ఒక నివేదికను సమర్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు అవకాశం కల్పించవద్దని సూచించారు. 

Updated Date - 2020-12-03T08:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising