ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి ఫిర్యాదులను పరిశీలించడం లేదు

ABN, First Publish Date - 2020-08-15T08:25:42+05:30

వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిశీలించడం లేదని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ శాఖల తీరు సక్రమంగా లేదంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ 


న్యూఢిల్లీ, ఆగస్టు 14: వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిశీలించడం లేదని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ శాఖల తీరు సక్రమంగా లేదంది. కేసుల వివరాలను నిర్దేశిత సమయంలో ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. కంప్లయింట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఫిర్యాదులను చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్లకు పంపాలని సూచించింది. ఫిర్యాదులపై నెలరోజుల్లోగా పరిశీలించి, పరిష్కరించాలని విజిలెన్స్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది.


Updated Date - 2020-08-15T08:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising