ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభం!

ABN, First Publish Date - 2020-12-05T12:47:35+05:30

భారత్‌తో పాటు దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌తో పాటు దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ (ఇన్‌స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైనవి) తమ హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్లను పంపించాలని కోరింది.


మరోవైపు కేంద్రప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే ప్రధాని ఆధ్వర్యంలో వైద్యఆరోగ్యశాఖ అధికారుల సమావేశం జరిగింది. దేశంలో కోటిమంది హెల్త్‌వర్కర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తరువాత 27 కోట్లమంది సీనియర్ సిటిజన్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - 2020-12-05T12:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising