ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20వేల రైల్వే బోగీలలో కరోనా వార్డులు

ABN, First Publish Date - 2020-04-01T08:47:20+05:30

కరోనా వైరస్‌ బారిన పడిన రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు దేశవ్యాప్తంగా 20వేల రైలు బోగీలను రైల్వేశాఖ ప్రత్యేక కరోనా వార్డులుగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ బారిన పడిన రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు దేశవ్యాప్తంగా 20వేల రైలు బోగీలను రైల్వేశాఖ ప్రత్యేక కరోనా వార్డులుగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ బోగీల ద్వారా 3.2లక్షల పడకల ఏర్పాటు చేస్తామని తెలిపింది. తొలిదశలో 5వేల బోగీలను ప్రత్యేక కరోనా వార్డులుగా మార్చి, వాటిలో మొత్తం 80వేల పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నది. క్వారంటైన్‌ సేవలకు కూడా ఇవే బోగీలను ఉపయోగించాలని నిర్ణయించారు. బోగీల్లో ఉండే ఇండియన్‌ టాయిలెట్‌ను బాత్రూమ్‌గా మార్చనున్నారు. ఏపీ, తెలంగాణలో 600 పైచిలుకు బోగీల్లో.. బోగీకి 16 పడకల వంతున ఏర్పాటు చేస్తున్నారు.  

Updated Date - 2020-04-01T08:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising