ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో తబ్లిఘి జమాత్‌ కేసులే అధికం.. ఎంతంటే?..

ABN, First Publish Date - 2020-04-05T01:41:33+05:30

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలను ప్రకటించింది. శనివారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 3,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 75 మంది భారతీయులు మృతి చెందారు. తబ్లిఘి జమాత్ లింక్‌ వల్ల 1,023 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 17 రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదిక ప్రకారం తబ్లిఘి జమాత్ లింక్‌తో 1,023 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి లావ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న మొత్తం కేసుల్లో 30 శాతం ఒక నిర్దిష్ట ప్రదేశంతో లింక్ ఉందని చెప్పారు. భారతదేశంలో కోవిద్-19 పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, భయపడాల్సిన అవసరం లేదని, అయితే యుద్ధంలో పోరాడటానికి అవగాహన అవసరమని అధికారి చెప్పారు. 

Updated Date - 2020-04-05T01:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising