ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోండి...

ABN, First Publish Date - 2020-04-07T11:55:43+05:30

దేశ రాజధాని నగరంలో ఉన్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు విన్నవించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ సీఎంకు కేరళ సీఎం లేఖ 

తిరువనంతపురం (కేరళ): దేశ రాజధాని నగరంలో ఉన్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు విన్నవించారు. ఈ మేర కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎంకు లేఖ రాశారు. ఢిల్లీలో పనిచేస్తున్న మా కేరళ నర్సులను ఆదుకోవాలని సీఎం పినరయి విజయన్ కోరారు. అలాగే మహారాష్ట్రలోనూ పనిచేస్తున్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కూడా లేఖ రాశారు. దేశవ్యాప్తంగా పలు ఢిల్లీ, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో కేరళ నర్సులు కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అత్యుత్తమ నర్సింగ్ సేవలు అందిస్తున్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం వివిధ రాష్ట్రాల సీఎంలను అభ్యర్థించారు. 

Updated Date - 2020-04-07T11:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising