ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి.. వెయ్యి కిలోమీటర్లు రిక్షా తొక్కుకుంటూ...

ABN, First Publish Date - 2020-03-26T17:07:04+05:30

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది కోట్లాది మందిని రోడ్డుపై నిలబడేలా చేసింది. సొంత ఇళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది కోట్లాది మందిని రోడ్డుపై నిలబడేలా చేసింది. సొంత ఇళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో వున్న వేలాది మంది కూలీలు ఇంటికి తిరుగుముఖం పట్టారు. కొందరు కాలినడకన, కొందరు సైకిల్‌పై, మరికొందరు రిక్షాలో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాంటివారిలో ఒకరైన హరేంద్ర మహతో  రిక్షాలో ఢిల్లీ నుండి బీహార్ లోని మోతీహరికి తరలివెళ్లారు. ఐదుగురు కుటుంబ సభ్యులను రిక్షాలో తీసుకోని ఇంటికి బయలుదేరారు. ఢిల్లీ నుండి అతని ఇంటికి 1018 కిలోమీటర్ల దూరం. ఇందుకోసం ఏడు రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదేవిధంగా మరో 14 మంది కార్మికులు సైకిల్‌ రిక్షాలో యుపిలోని బల్రాంపూర్‌కు బయలుదేరారు. వారిలో ఒకరు దివ్యాంగుడు.

Updated Date - 2020-03-26T17:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising