ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయపు పన్నుశాఖ అధికారుల వర్క్ ఫ్రం హోం

ABN, First Publish Date - 2020-04-01T13:37:22+05:30

లాక్‌డౌన్‌తో ఆదాయపు పన్నుశాఖ అధికారులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో ఆదాయపు పన్నుశాఖ అధికారులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చేసిన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇంటి నుంచే పనిచేసేలా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డేటా కార్డులు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను కేంద్రఆర్థికశాఖ అందించింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అధికారులు ఫెసిలిటేటర్లుగా ఫోన్,ఆన్‌లైన్‌లో సహాయం చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబీడీటీ) ఐటీ అధికారులను కోరింది. ఐటీ అధికారులు ఏప్రిల్ 14వతేదీ వరకు ఇంటినుంచే పనిచేస్తూ పర్యవేక్షకులకు రోజువారీ నివేదికను పంపించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ అధికారులు పన్నుల వసూళ్ల కోసం బలవంతం చేయవద్దని కేంద్రం సూచించింది. 

Updated Date - 2020-04-01T13:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising